TET DSC PSYCHOLOGY (పెరుగుదల & వికాసం ) TEST-2
Instructions
1.ప్రతి ప్రశ్నకి Answer చేయండి
2.Test Last లో Submit క్లిక్ చేయండి.
3.మీరు ఎన్ని Right ఆన్సర్స్ పెట్టారు చూపిస్తుంది.
4.Key లో Technical వర్క్ చేసి టప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే సరిచూసుకోండి.
5.మీరు చదివిన Text Book Or Academy Book సమాచారం మాత్రమే పరిగణనలోకి తీసుకోండి
Results
#1. మానసిక వికాసం గరిష్టస్థాయి ( peak)చేరుకొని కవులు, రచయిత, తత్వవేత్తలు మార్పు చెందే దశ.?
#2. శిశువులో సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మ బావన యేర్పడే దశ [self concept]
#3. ఉత్తర బాల్య దశలో భాషా వికాసం దాగా జరిగి 10 సం॥రాల చివరకు చేరేసరికి సీషోర్ ప్రకారం శిశువులో ఏర్పడే పదజాలం (vocabulary)
#4. భాషా వికాసంకు సార్వత్రిక ప్రమాణంను సూచించిన శాస్త్రవేత్త..?
#5. శరీర నిర్మాణం లో బేదాలు అనగ స్థూలకాయత(Endo morphic) మద్యమ కాయత (meso morphic). లంబకృశకాయతc Ecto morphic) మొదటి సారిగా కనిపింఛే దశ..?
#6. ఒక శిశువులో 20 పాల దంతాలు (Milk teeth) ఏర్పడతాయి.అయితే చివరి 4 పాల దంతాలు ఏర్పడే వికాశ దశ..?
#7. శరీరంలో ఉన్న భాగాలు అన్ని బాగా అభివృద్ధి చెందే జనన పూర్వ దశ (prental stage) ..?
#8. నాకో డజను మంది ఆరోగ్యకరమైన శిశువులను ఇవ్వండి. వారిని డాక్టర్లు, ఇంజనీర్లు, మతాధికారులుగా (Doctors, Engineers, Clergymen) కావాలంటే దొంగలుగా, బందిపోట్లుగా (Thieves and decoits) గా తయారు చేస్తానన్న శాస్త్రవేత్త. ?
#9. అనువంశికత పై జరిపిన కుటుంబ అధ్యయనాలకు(studies సంబంధించి సరికాని జతను(wrongly paired).?
#10. శిశువులో జరిగే జ్ఞానేంద్రియ వికాస క్రమం (order of sense organs) ..?
RamRamesh Productions Telegram Group CLICK HERE
RamRamesh Productions Instagram Page Follow CLICK HERE




Test chaala bagundi. Tq very much Ram garu.
Thank you sir
Good
Ok sir
Nice I have to improve more