TET DSC PSYCHOLOGY (పెరుగుదల & వికాసం ) TEST-1

TET DSC PSYCHOLOGY (పెరుగుదల & వికాసం ) TEST-1

Instructions
1.ప్రతి ప్రశ్నకి Answer చేయండి
2.Test Last లో Submit క్లిక్ చేయండి.
3.మీరు ఎన్ని Right ఆన్సర్స్ పెట్టారు చూపిస్తుంది.
4.Key లో Technical వర్క్ చేసి టప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే సరిచూసుకోండి.
5.మీరు చదివిన Text Book Or Academy Book సమాచారం మాత్రమే పరిగణనలోకి తీసుకోండి

 

Results

#1. పెరుగుదల (Growth) అనేది ఒక దశలో (stage) ఆగిపోతుంది అని చెప్పుటకు మనం ఉపయోగించే మనోవిజ్ఞానిక పదం.?

#2. క్రింది వానిలో పెరుగుదల (Growth) కు సంబంధించి సరికానిది.?

#3. శైశవ దశలోని శిశువు(Infancy) పాల దంతాలకు సంబందించి సరికానిది.?

#4. క్రమబద్దమైన, పొందికైనా, పురోగమించే మార్పులను (Sys tematic progressive) సూచించే భావన..?

#5. వికాసం, పరిపక్వత, అభ్యసంల మధ్య గల సంబంధాన్ని తెలిపే సమీకరణం..?

#6. ఇంటికి వచ్చిన బంధువులు వారు వెళ్ళేటపుడు డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఉన్నా తన తల్లి తిడుతుందన్న ఉద్దేశంతో డబ్బు తీసుకోని మహేంద్ర, కోల్బర్గ్ ప్రకారం ఈ దశకు చెందుతాడు.?

#7. కోల్బర్గ్ నైతిక వికాస(Moral development) సిద్ధాంతంను విమర్శింఛిన శాస్త్రవేత్త.

#8. క్రింది వాటిని జతపరచండి(Matching) ..? PART-A 1. ప్రమాద వయస్సు 2. కథలు, కార్టూన్ల దశ 3. ఏకాంతర క్రీడ 4. విరుద్ధ స్వభావం PART-B 1) శైశవ దశ 2) కౌమారదశ 3) పూర్వ బాల్యదశ 4) ఉత్తర బాల్యద

#9. క్రింది వానిలో వికాస సూత్రం కానిది..?

#10. నవజాత శిశువు(Neonate) జనన పూర్వ మరియు జననాంతర పరిసరాల మధ్య సర్దు బాటు చేసుకోవాలి. నవజాత శిశు సర్దబాటు (Adjustment) పై పరిశోధించిన శాస్త్రవేత్త. ?

Previous
Finish

RamRamesh Productions Telegram Group CLICK HERE

RamRamesh Productions Instagram Page Follow CLICK HERE

 

4 thoughts on “TET DSC PSYCHOLOGY (పెరుగుదల & వికాసం ) TEST-1”

  1. Very good sir,, you r faithfull ,,, you desire for dsc asperents extraordinary super sir
    Your efforts is soo good 🙏🙏👌👌🙌 may god bless you with lots of happiness and prosperity ❤️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *