TET DSC TRIMETHODS TEST-1

TET DSC TRIMETHODS TEST-1

Instructions
1.ప్రతి ప్రశ్నకి Answer చేయండి
2.Test Last లో Submit క్లిక్ చేయండి.
3.మీరు ఎన్ని Right ఆన్సర్స్ పెట్టారు చూపిస్తుంది.
4.Key లో Technical వర్క్ చేసి టప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే సరిచూసుకోండి.

 

Results

#1. A) గ్రహాల మధ్య దూరం అణు పరిమాణం వంటి వాటినిప్రత్యంగా కొలవలేంఅని దృష్టిలో ఉంచుకొని యిచ్చిన నిర్వచనం – ఆగస్ట్ కోమటే b) ఆగమన చింతనా విధానం మరియు సిద్ధాంతాలలో ఉపపత్తులను దృష్టిలో ఉంచుకొని యిచ్చిన నిర్వచం – బెంజిమన్ C)వివిధరకాల కొలతలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన నిర్వచనం -అరిస్టాటిల్ d)మూలాధారమైన ఊహాలకు సంబంధించిన ఫలితాలకు సంబంధించిన నిర్వచనం -మేరియా పియారీ అయితే సరైనవి?

#2. గణిత భావనలకు సంబంధించి సరికాని ప్రవచనం?

#3. గణిత శాస్త్ర స్వభావం? ఎ.) గణితానికి తార్కిక స్వభావం కలదు బి.) గణితం వరుస కమంపై ఆధారపడినది. సి.)గణితం సరిచూసే పద్ధతి డి.)గణితం ఆధార పరికరం ఇ.)గణితం సంకేతాల శాస్త్రం ఎఫ్.) గణిత సౌందర్య లక్షణం గలది జి.) గణిత వ్యవహారిక రూపం అయితే సరైన అంశం..?

#4. సరికాని ప్రవచనం గుర్తించండి.? ఎ) గణితమంటే పరిమాణ శాస్త్రం – అరిస్టాటిల్ బి) గతమంటే పరోక్ష మాహాసం – అరెస్ట్ కోమాటె సి)గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ- హెన్రీ పాయింకేర్ డి) హేతు వాదంలో మానవుని మేథస్తు స్థిరపడే మార్గం గణితం- లాక్ ఇ) సంఖ్యలే విశ్వ శాసన కర్తలు – జార్జ్ కాంటర్ ఎఫ్)సంఖ్యలు, రాశులు, మాపనుల విజ్ఞానమే గణితం- బెంజిమన్ పీర్స్

#5. ఎనిమిది, ఐదు కన్నా పెద్దది, ఐదు, మూడు కన్నా పెద్దది కనుక ఎనిమిది, మూడు కన్నా పెద్దది. దీనిని సూచించే గణింశాంశం.?

#6. గణితశాస్త్రం స్వభావం (Nature of mathematics) ఎ.) గణితం కచ్చితమైనది. బి.) గణితం ఆధార పరికరం సి.) గణితం సహజ ఆలోచన విధానం డి.)గణితం మూర్త లక్షణం గలది ఇ.) గణితం సంకేతాల శాస్త్రం ఎఫ్.) ఆగమన, నిగమన హేతువాదం గలది అయితే సరికాని అంశం..?

#7. గణితం గురించిన ఎన్నో విషయాలు తెలుసుకునే కన్నా ఏవిధంగా గణితీకరించాలి అనే విషయం తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరం.?

#8. ప్రాథమిక స్థాయి గణిత విద్యాగమ్యాలను 2 రకాలుగా వర్గీకరించన వారు?

#9. NCF -2005 పాఠశాల గణితం – దార్శనికత ఎ.) పిల్లలు గణితమంటే భయం పోయి, ఆనందిస్తూ గణితాన్నిఅభ్యసిస్తారు. బి.) పిల్లలు గణితంలో సూత్రాలు. యాంత్రిక పద్దతులు కన్నా ముఖ్యమైన అంశాలుంటాయని తెలుసుకొంటారు. సి.) పిల్లలు గణితాన్ని భావవ్యక్తీకరణ సాధనంగానూ, మాట్లాడుకోవడానికి తోడ్పడే విషయంగా చూస్తారు. డి.) గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు. సరియైనది కానిది..?

#10. సరైన ప్రవచనం కానిది.?

Previous
Finish

RamRamesh Productions Telegram Group CLICK HERE

RamRamesh Productions Instagram Page Follow CLICK HERE

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *