AP TET DSC 3 వ తరగతి TELUGU

3 వ తరగతి నూతన తెలుగు వాచకం ◆తెలుగు తల్లి గేయ రచయిత శ్రీశ్రీ. ◆శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ◆శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది. ◆శ్రీశ్రీ స్వీయ చరిత్ర పేరే అనంతం. ◆తల్లీ భారతి వందనం గేయ రచయిత- దాశరథి కృష్ణమాచార్యులు. ◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన Read More …